Breaking News

వైభవంగా కొమ్మనబోయిన – పెరుగు వారి వివాహ మహోత్సవ వేడుక

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
సీనియర్ పోలీసు అధికారి నరసరావుపేట డిఎస్పి కొమ్మనబోయిన నాగేశ్వరరావు – సుబ్బాయమ్మ దంపతుల కుమారుడు చి. అభిలాష్ కుమార్….. పెరుగు భాస్కరరావు – జయలక్ష్మి దంపతుల కుమార్తె చి. ల. సౌ. ప్రవల్లిక ల వివాహం సోమవారం తెల్లవారుజామున నరసరావుపేట మెగా కన్వెన్షన్ హాలులో వైభవోపేతంగా జరిగింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, పలు రంగాలు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *