Breaking News

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గాంధీనగర్ శ్రీ రామ ఫంక్షన్ హాల్ నందు జరిగింది, పేరం శివ నాగేశ్వరావు నేషనల్ సెక్రటరీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని నిరంతరం ప్రజల్లో తిరుగుతామని అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ బలహీన వర్గాలకు అండగా ఉంటానని తెలియజేశారు మరియు రామిశెట్టి రమేష్ ని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ కేంద్రమంత్రి  రామదాసు అథవాలె ఉత్తర్వులు జారీ చేశారు అని పేరం శివ నాగేశ్వరరావు గౌడ్  పత్రిక సముఖాన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్కా జయరాజు, ఫణింద్ర, మిరియాల వెంకట రామయ్య, బెజవాడ సాంబయ్య, రాము, సాంబశివరావు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *