Breaking News

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్పీ శిక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖలుసంయుక్తంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్పీ శిక్షణ ఇచ్చుటకు నిర్ణయం జరిగింది. ఈ శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన శిక్షణ సంస్థల యందు మరియు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న Study Circles నందు నిర్వహించబడుతుంది. అయితే ఈఉచిత డీఎస్పీ శిక్షణ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన SC & ST అభ్యర్థుల జాబితాలు జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌ మరియుhttps://mdfc.apcfss.inల యందు సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు ప్రకటించినారు. కనుక డీఎస్పీ శిక్షణ కొరకుషార్ట్‌లిస్ట్ చేయబడినSC & ST అభ్యర్థులు అందరూ జ్ఞానభూమి వెబ్ పోర్టల్‌ మరియుhttps://mdfc.apcfss.inనందు తమశిక్షణ కొరకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు తమప్రాధాన్యతలనుపైన తెలిపిన పోర్టల్స్ నందు 2వ విడతగా రిజిస్టర్ చేసుకోను నిమిత్తము చివరి తేది ది.28-03-2025, కనుక ఎన్నిక కాబడిన అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను పై తేదీలోపు ఆన్లైన్ నందు ఇన్స్టిట్యూట్ లను ఎంపిక చేసుకోనవలసినదిగా జిల్లా షెడ్యూల్డ్ కులముల సంక్షేమము మరియు సాధికారిత అధికారి, గుంటూరువారు తెలియజేసినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *