రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత క్రీడా ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్, NSNIS, పటియాలా వారు 2025-26 అకడమిక్ కోసం M.Sc. స్పోర్ట్స్ కోచింగ్ (2025-27), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు (2025-26) మరియు అకడమిక్ సెషన్-2025-27 సంబంధించి స్పెషలైజేషన్‌లో ప్రవేశం కొరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఆసక్తి గల తూర్పు గోదావరి జిల్లా వారు సంబంధిత ధ్రువపత్రాలతో మే 2వ తేదీ లోగా వెబ్ సైట్: https://www.ssc.nsnis.in/ నందు దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని వివరాల కొరకు వెబ్ సైట్: https://www.ssc.nsnis.in/ ను సందర్శించగలరు.
Tags rajamendri
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News