Breaking News

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ ఎం.డి. చంద్రశేఖర్ ఆజాద్, అసిస్టెంట్ కమిషనర్, సీఈఓ నాగసాయి, అధికారులు, సిబ్బంది చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ మార్గదర్శకత్వంలో బ్రాహ్మణ సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేస్తామని వారు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *