విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భీమవరం నందు ది.25.05.2022 నుండి 29.05.2022 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి రెల్లి కమ్యూనిటీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో విజయవాడ నగరానికి చెందిన రాయల్ రెల్లి క్రికెట్ క్లబ్ వారికీ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా క్రీడాకారులకు డ్రెస్ లను పంపిణి చేయడమైనది. ఈ సందర్బంగా మేయరు పోటీలలో పాల్గొను క్రీడాకారులకు అభినందనలు తెలియజేసిన్నారు.
Prajavartha Online Telugu News