Breaking News

విధి నిర్వహణలో సిబ్బంది భాద్యతగా పని చేయాలి

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ మంగళవారం పటమట సర్కిల్-3 కార్యాలయం నందలి జోనల్ కమిషనర్, ఇంజనీరింగ్ మరియు రెవెన్యూ విభాగముల కార్యాలయాలను తనిఖి చేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలు మరియు సిబ్బంది యొక్క పనితీరును పరిశీలించి విధి నిర్వహణ సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పని చేయునట్లుగా చూడాలని అన్నారు. ఈ సందర్బంలో కార్యాలయ ఆవరణ అంతయు పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన చోట్ల మొక్కలు అమర్చి పచ్చదనం పెంపొందించాలని మరియు ఆయా విభాగముల సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా సర్కిల్ కార్యాలయంలో సమీక్ష సమావేశములు నిర్వహించుకొనుటకు వీలుగా ఒక మీటింగ్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *