హెల్త్ క్యాంప్ ని సందర్శించిన అధికారులు


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బొబ్బిలంక గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ని తూర్పుగోదావరి జిల్లా డి ఏం & హెచ్ ఒ  డాక్టర్ వసుంధర, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి కుమారి, డాక్టర్ ప్రద్యుమ్న సందర్శించారు. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది .హెల్త్ క్యాంప్ నందు ఉంచిన మందులను పరిశీలించి అనంతరం గోదావరి ఉధృతిని పరిశీలించి హెల్త్ క్యాంపులో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగినది మరియు మూలకల్లంక హెల్త్ క్యాంపులో అందిస్తున్న వైద్య సేవలను తెలుసుకొని తగిన సూచనలను, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *