225 S, 2022-2023  డిస్టిక్ కన్వర్షన్ కార్యక్రమం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బందర్ రోడ్ లోని ఎం వి కే భవన్ లో శనివారం డిస్టిక్ గవర్నర్ కే.శారద వాణి ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ అలియన్స్  క్లబ్స్ ఇంటర్నేషనల్ 225 S, 2022 –  2023  డిస్టిక్ కన్వర్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విఎం రావు, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ  మాతూరు శిరీష  లు హాజరై  డిస్టిక్ లో తమ సేవలు అందించిన వారికి మెమొంటోలను అందజేసి సత్కరించారు.  అనంతరం 2023 – 2024 కి  గవర్నర్ గా  జి. వెంకటేష్, వైస్ గవర్నర్ గా ఎం.చిన్నారావు  లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. త్వరలో వైజాగ్ లో జరిగే కార్యక్రమంలో నూతన గ్యాలరీ  కమిటీ ఎన్నిక జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్యాలరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *