Breaking News

బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ కార్యాలయంలో నివాళులర్పించిన రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు. హాజరైన ఎస్.టి. కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్, డిప్యూటీ డైరెక్టర్ పొట్లూరి పద్మావతి, NTF రాష్ట్ర అధ్యక్షులు మానుపాటి నవీన్, యానాదుల సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ కుడమల రామచంద్రయ్య, ఎస్టీ కమిషన్ చైర్మన్ OSD డా.హరికృష్ణ, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, NTF రాష్ట్ర కోశాధికారి తోకల చిన వీరోజీ, NTF ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం చంటి, NTF రాష్ట్ర ఉపాధ్యక్షులు గరికపాటి సురేష్, కేసెనం హేమంత్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ సభ్యులు నెల్లూరు జిల్లా చౌటూరు శీనయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాలు.. ఈదురు గాలులు.. విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి

-ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -ఉత్తరాంధ్రకు ఎస్పీడీసీఎల్ నుంచి అదనపు సిబ్బంది -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *