మీలో ఒక్కడిగా మీ కోసం సేవ చేసిన అవినాష్ నీ ఆశీర్వదిoచాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్, వైసిపి ఎంపి అభ్యర్థి కేశినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేయాలని కోరుతూ అవినాష్ సతీమణి దేవినేని సుధీర, సోదరి దేవినేని క్రాంతి,కేశినేని హైమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 9, 12వ  డివిజన్ లలో  గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి వైసిపి హయంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ  వైసిపి శ్రేణులు ముందుకు సాగారు. మీలో ఒక్కడిగా మీ కోసం సేవ చేసిన అవినాష్ నీ ఆశీర్వదిoచాలని సుధీరా,క్రాంతి కోరారు. అవినాష్ నీ గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *