Breaking News

సుజనాచౌదరి విజయం సాధించాలని శివస్వామిజీ గిరిప్రదక్షిణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి విజయం సాధించాలని తాళ్ళాయపాలెం శ్రీ శైవ క్షేత్రం శివస్వామిజీ ఇంద్రకీల్రాద్రి ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. గిరిప్రదక్షిణలో సుజనాచౌదరి కూడా పాల్గొన్నారు. అటు కేంద్రంలో, ఇటు ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలంటూ శివస్వామిజీ ఆకాంక్షించారు. గిరిప్రదక్షిణలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *