రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని స్ధానిక జే ఎన్ రోడ్డు లో ఉన్న క్యాంపు కార్యాలయం లో జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తో జిల్లాలో చేపట్టవలసి ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టరు చర్చించడం జరిగింది.
Prajavartha Online Telugu News