మధురపూడి ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మూడు రోజులు పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి లు మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలికారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వద్ద స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన సభ్యులు బత్తుల బల రామకృష్ణ, ఎస్పీ పి జగదీశ్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, తదితరులు
ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *