-దీని ద్వారా విజయవాడ`గుడివాడ-భీమవరం టౌన్ మరియు గుడివాడ-మచిలీపట్నం మధ్య 141 కి.మీ మేర నిరంతరాయమైన విద్యుదీకరించిన డబుల్ లైన్ సౌకర్యం… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ`ఉప్పలూరు డబుల్‌లైన్‌లో17 కి.మీ మేర డబుల్ లైన్ మరియు విద్యుదీకరణ పనులు పూర్తి చేసి ప్రారంభించింది. విజయవాడ-ఉప్పలూరు స్టేషన్ల మధ్య విద్యుదీకరణతో సహా డబ్లింగ్ పూర్తి కావడంతో విజయాడ`గుడివాడ`భీమవరం టౌన్ మరియు గుడివాడ-మచిలీపట్నం మధ్య 141 కి.మీ మేర నిరంతరాయంగా విద్యుదీకరణతో సహా డబుల్‌లైన్ పూర్తి చేసినట్టు అయ్యింది. విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపూర్, గుడివాడ-మచిలిపట్నం …
Read More »Konduri Srinivasa Rao
పాఠశాలల వైభవాన్ని కళ్లకు కడుతున్న నాడు-నేడు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-కుందావారి కండ్రిక పాఠశాల కొత్త రూపు సంతరించుకోవడం సంతోషదాయకం.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. కుందావారి కండ్రికలోని మండల్ పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు, జగనన్న విద్యాకానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మ శ్రీరాములుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని …
Read More »’జగనన్న విద్యా కానుక’ చదువుల పండుగగా చరిత్రలో నిలిచిపోతుంది… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-బాలల బంగారు భవితకు బాటలు వేస్తున్న “జగనన్న విద్యా కానుక’’ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో ‘జగనన్న విద్యా కానుక’ పథకం చదువుల పండుగగా నిలిచిపోతుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యా కానుక’ పథకాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో సత్యనారాయణపురంలోని ఏ.కె.టి.పి.హెచ్. పాఠశాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లల నమోదును …
Read More »104 పాఠశాలలో 26,188 మంది విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో 104 పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైందని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మన బడి నాడు – నేడు కార్యక్రమము ద్వారా స్కూల్స్ రూపురేఖలు అధుకరణ పనులు చేపటి విజయవంతముగా ఏడాది కాలం పూర్తి కాబడిన సందర్బంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చే ప్రారంభించుట జరిగింది. ఈ సందర్భాన్ని పురష్కరించుకొని విజయవాడ నగర పరిధిలో ప్రభుత్వపాఠశాలు, ఫౌండేషన్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్స్, జూనియర్ …
Read More »సమస్యల అర్జిలను సత్వరమే పరిష్కరించాలి… : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి పలువురు ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి 9 అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక వసతులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులకు సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -3, ఇంజనీరింగ్ – 2, డిప్యూటీ కమీషనర్ …
Read More »స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ అధికారిగా మెరిట్ అవార్డ్…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజినల్ పౌర సంబంధాల అధికారి ఎమ్. లక్ష్మణాచార్యులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేతులు మీదుగా ఉత్తమ అధికారిగా మెరిట్ అవార్డ్ ను అందుకున్నారు. ఆదివారం మచిలీపట్నం లో నిర్వహించిన కృష్ణా జిల్లా 75వ వేడుకల్ని నిర్వహించారు. కోవిడ్ సమయంలో గత 15 నెలలుగా సమాచార శాఖ రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడలో పిఆర్వో గా అందించిన సేవల నేపథ్యంలో అవార్డ్ ను ప్రకటించారు. లక్ష్మణాచార్యులు కు అభినందనలు …
Read More »ప్రతి పౌరుడికి, మొత్తంగా 140 కోట్ల భారతీయులకు… నిండు మనసుతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం! 74 ఏళ్ళు పూర్తయి 75వ ఏట అడుగుపెడుతున్నాం. ఈ …
Read More »ఘనంగా జరిగిన 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్వశోభాయమానమైన అలంకృత వాహనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పోలీస్ పేరేడ్ ను పరిశీలించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెరేడ్ కమాండర్ , విశాఖపట్నం రూరల్ అడిషినల్ యస్ పి యస్. సతీష్ కుమార్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిని పెరేడ్ పరిశీలనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనితో పెరేడ్ పరిశీలనకు ప్రత్యేక అలంకృతవాహనంలో ముఖ్యమంత్రి వాహనంలో తరలివెళ్లారు. …
Read More »రాష్ట్ర అభివృద్ధి సంక్షేమరంగాలపై అలంకృత శకటాల ప్రదర్శన…
-ఆకట్టుకున్న అలంకృత శకటాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రదర్శింపబడిన అలంకృత శకటాలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శోభను చేకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని కళ్లకు కట్టిన్నట్లుగా వివరించేవిధంగా 15 ప్రచార శకటాలను ఈస్వాతంత్య దినోత్సవ వేడుకలలో ప్రదర్శించబడ్డాయి. ఈశకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకలలో ప్రదర్శింపబడిన శకటాలలో ప్రధమ ఉత్తమశకటంగా స్త్రీ, …
Read More »ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ జె.నివాస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి షర్ట్ కు జాతీయ జెండా చిహ్నాన్ని కలెక్టర్ ఆలంకరించారు.
Read More »