Breaking News

Monthly Archives: January 2025

అధికారికంగా ఈ నెల 11 న వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

-అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గుంటూరు ఏ1 కన్వేన్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి వేడుకలు -బీసీల సంక్షేమానికి, అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత రాష్ట్ర బి.సి.,ఇ.డబ్ల్యు.ఎస్. సంక్షేమం, చేనేత మరియు టెక్సటైల్స్ శాఖ మంత్రి ఎస్.సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్ట మొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11 న రాష్ట్ర స్థాయిలోనూ మరియు …

Read More »

తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి

-టీటీడీ ఈ.వో. శ్యామలరావు, అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యతల నిర్వహణలో విఫలం -అధికారులు చేసిన తప్పిదానికి ప్రభుత్వం నిందలు మోస్తోంది -మృతుల ఇళ్లకు టీటీడీ సభ్యులు వెళ్ళి క్షమాపణలు కోరాలి -టీటీడీ వ్యవహారాల్లో ప్రక్షాళన మొదలవ్వాలి… వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టిపెట్టాలి -తిరుపతి తొక్కిసలాట ఘటన ప్రదేశం పరిశీలన… క్షతగాత్రులకు పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  తిరుప‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న …

Read More »

తిరుప‌తి ఘ‌ట‌న నా మ‌న‌సును క‌ల‌చివేసింది…

– శ్రీ వేంక‌టేశ్వ‌రుని స‌న్నిధిలో ఎలాంటి అప‌శ్రుతీ జ‌ర‌క్కూడ‌దు.. – తిరుమ‌ల‌ను ప‌విత్ర‌మైన దివ్య‌క్షేత్రంగా ఎప్పుడూ నిల‌బెట్టాల‌న్న‌దే నా త‌ప‌న‌ – తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడే బాధ్య‌త నాది – భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా స‌రైన నిర్ణ‌యాలు – ఘ‌ట‌నపై న్యాయ విచార‌ణ జ‌రిపిస్తాం – మృతుల కుటుంబాల‌కు రూ. 25 ల‌క్ష‌లు చొప్పున ఆర్థిక స‌హాయం – కాంట్రాక్టు ఉద్యోగాలూ ఇచ్చి అన్నివిధాలా ఆదుకుంటాం – తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తిఒక్క‌రిపైనా ఉంది – మీడియాతో రాష్ట్ర ముఖ్య‌మంత్రి …

Read More »

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం రూ.25 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

-సంఘటన పై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రుల బృందం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్ ఇచ్చు కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు గౌ. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావడం జరిగిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. గురువారం ఉదయం రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా …

Read More »

ఫైనల్స్ లో తమిళనాడు, కర్నాటక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పి బి సిద్ధార్థ కళాశాల మైదానం లో జరుగుతున్న 68 వ స్కూల్ గేమ్స్ జాతీయ బాలికల వాలీ బాల్ పోటీల్లో తమిళనాడు,కర్నాటక జట్టు ఫైనల్స్ కు చేరుకున్నాయి .మొదటి.సెమీఫైనల్ పోటీలో తమిళనాడు హర్యానా పై 3-0 సెట్లతో వరుస విజయాలు సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది.25-14,25-12,25-16 స్కోర్ తో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది.తమిళనాడు జట్టులో సాధన, మౌనిహ,పవిత్ర లు అద్భుత మైన ఆల్ రౌండ్ ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయానికి కృషి చేశారు.సెట్టర్ నవనీత …

Read More »

11వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కార్యక్రమం సద్వినియోగపరుచుకోవాలి

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా వృత్తి విద్య (ఒకేషనల్) అభ్యసిస్తున్న 11వ తరగతి విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇంటర్న్ షిఫ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS.,  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 10 నుండి 19వ తేదీ వరకు పాఠశాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వివరాలు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు …

Read More »

తిరుపతి దుర్ఘటన బాధాకరం

-కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో అపశృతి చోటు చేసుకోవడం బాధాకరమని 49వ డివిజన్ బిజెపి కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. ఎన్డీఏ కార్యాలయంలో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తిరుపతి చరిత్రలో ఎన్నడూ జరగని ఘోర ప్రమాదం జరిగిందన్నారు. పండుగ వేళ …

Read More »

మంత్రులు గొట్టిపాటి, డోలా ఆధ్వర్యంలో భారీ చేరికలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా మార్కాపురం తెలుగుదేశం పార్టీలోకి భారీగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేరారు. మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో మార్కాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 13 మంది కౌన్సిలర్లను టీడీపీ కండువా కప్పి మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామిలు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కాపురం మార్కెటింగ్ యార్డ్ ఛైర్మన్, మున్సిపల్ ఛైర్మన్ లు మరో 2000 మందితో …

Read More »

బందర్ రోడ్ లో పింక్ లేక్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా బందర్ రోడ్ లో పింక్ లేక్ స్కిన్ & హెయిర్ కాస్మెటిక్ క్లినిక్ ని తూర్పు నియోజకవర్గ ఎం.ఎల్.ఎ. గద్దెరామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఈ కాస్మొటిక్ క్లినిక్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ఎక్విప్మెంట్ తో విజయవాడలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. చర్మ సౌందర్యాన్ని పొందడానికి ఉపయోగపడుతుందని ఈ అవకాశాన్ని విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్లినిక్ అభివృద్ధి పధంలో నడవాలని కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు …

Read More »

నగరంలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ కే నాగరాజు ఆధ్వరంలో సమావేశం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ సైనిక వెల్ఫేర్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి సి.ఎస్.ఆర్ ఎలిజిబుల్ కంపెనీ ద్వారా ఎక్స్ సర్వీస్ మెన్ బెటర్ మెంట్ లైఫ్ కొరకు వాళ్ళ డెవలప్మెంట్ కోర్సులు కోరుతున్నామని రాష్ట్రీయ సైనిక బోర్డులో మాజి సైనిక సంఘాల నుండి మెంబర్ …

Read More »