విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు విజయవాడ తూర్పు మండలం, పటమట గ్రామంలో ఈ నెల ఆరవ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ కనక మేడల కమ్యూనిటీ హాల్,తంగెళ్లమూడి వారి వీధి, పంటకాలువ రోడ్ , పటమట నందు రెవిన్యూ సదస్సు నిర్వహించబడునని, స్థానిక ప్రజలు భూసమస్యల పై రెవిన్యూ సదస్సులుకు హాజరు అయ్యి అర్జీ దాఖలు చేసుకోవచ్చునని తహసీల్దార్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News