Breaking News

ప్రజాదరణ పొందుతున్న సంజా ఉత్సవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 26, 2024 నుండి మారిష్టల ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సంజా ఉత్సవ ఎస్ హెచ్ జి మేళలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారని పిఒయుసిడి వెంకటనారాయణ అన్నారు. శనివారం ఉదయం సంజా ఉత్సవ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల నుండి ఆదరణ అనుకున్న దాని కంటే ఎక్కువ వస్తుందని స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన బందుకు పైగాస్టార్లలో ప్రదర్శన మరియు అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయని తెలిపారు. మరోవైపు అన్న వయసుల వారికి ఆకర్షించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కిడ్స్ ప్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *