Breaking News

గణతంత్ర దినోత్సవ వేడుకలకు విద్యుత్ కాంతులతో ముస్తాబైన తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గణతంత్ర దినోత్సవం వేడుకలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ భవనం ప్రత్యేక ఆకర్షణగా త్రివర్ణ విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. ఈ సందర్భంగా భవనం నలువైపులా త్రివర్ణ రంగుల కాంతులతో విరాజిల్లుతోంది. ఈ ప్రత్యేక అలంకరణ దేశభక్తిని ప్రతిబింబించేలా త్రివర్ణ పతాక రంగులతో ప్రదర్శించబడింది. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెలుగు కాంతులు ప్రజలను ఆకట్టుకుంటూ ఆకర్షణీయంగా ఉన్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *