విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి నాయకులు చిల్లా వెంకటేష్ రెడ్డి సుగుణ దంపతుల కుమార్తె చిల్లా వెంకటలక్ష్మి పుష్పాలంకరణ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పంజా సెంటర్ లోని అజీయా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ వేడుకలలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యం యస్ బేగ్ , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అతిథులుగా పాల్గొని చిన్నారి వెంకటలక్ష్మి ని అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News