Breaking News

గెలుపే లక్ష్యంగా…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు స్లిప్పులను భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో కూటమి నేతలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎవరికైనా ఓటర్ స్లిప్పు అందకపోయినా జాబితాలో పేరు ఉన్నట్టయితే గుర్తింపు కార్డుతో ఓటు వేయచ్చని కూటమినేతలు సూచించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపే లక్ష్యంగా ఎన్డీయే కూటమి నేతలందరూ సమిష్టిగా కృషి చేస్తున్నామని ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి కొరకై భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో సంప్రదించాలని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *