Breaking News

ఎస్పీ కార్యాలయం లో వృక్షం నాటిన జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం ఎస్పీ కార్యాలయం లో వృక్షం నాటిన జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పి డీ నరసింహ కిషోర్ లు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా వృక్ష సంపద కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు ‘వృక్షో రక్షతి రక్షితః’  కార్యక్రమలో భాగంగా కోర్టు ఆవరణలో ఉన్న వృక్షాన్ని ఎస్పీ కార్యలయం వద్ద నాటడం జరిగిందనీ, సమాజ హితం కోరే ఇటువంటి ఘటనలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలి అని జిల్లా ప్రథాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *