Breaking News

ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి స్థానిక ఏ.సి కళాశాలలో చేపట్టనున్న కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ తేజ , జిల్లా రెవిన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి పరిశీలించారు . ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , గుంటూరు తూర్పు , పశ్చిమ మండల తహశీల్దార్లు నగేష్ , వెంకటేశ్వర్లు, రెవెన్యూ , సర్వే అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *