అమరావతి. నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఏడాది జులై 3 నుంచి 5 వరకు అమెరికాలోని డెట్రాయిట్‌లో జరిగే తానా సమావేశాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని తానా ప్రతినిధులు ఆహ్వానించారు. తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డెరక్టర్ సునీల్ పాంత్రా, మాజీ ప్రెసిడెంట్ జయరాం కోమటి పలువురు ఎన్నారైలు ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు.
Prajavartha Online Telugu News