Breaking News

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష కు 33 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

-నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – I, జియోగ్రఫీ పేపర్ – I పబ్లిక్ పరీక్ష కు 33 మంది విద్యార్థులు హాజరు: ఆర్.ఐ. ఓ

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నేడు జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలు బుధ వారం ప్రశాంతంగా జరిగాయని, ఈ రోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 33 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్.ఐ. ఓ జీ.వి.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 01 జనరల్ కేంద్రము లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మోడ్రెన్ లాంగ్వేజ్ పేపర్ – I, జియోగ్రఫీ పేపర్ – I పరీక్ష జరిగాయి. ఈ పరీక్షకు జనరల్ 33 మంది మొత్తం 33 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రాలలో త్రాగు నీటి వసతి, పోలీసు బందోబస్తు, మెడికల్ క్యాంపు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షణ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించామని ఆర్.ఐ. ఓ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *