Breaking News

రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం గ్రామ ప్రదాయిని శ్రీ శ్యామలాంబ అమ్మవారికి అమావాస్య రోజు ప్రత్యేక పూజల సందర్భముగా శనివారం  రాజమహేంద్రవరం అర్బన్ శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు( వాసు )  అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించియున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *