విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి, బెంజ్ సర్కిల్ నందు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం, బ్యూటీషియన్, ట్యాలీ మరియు కంప్యూటర్ కోర్సులు, ఏప్రిల్ 4వ తేదీ నుండి ప్రారంభo కానున్నాయి. ఆసక్తి ఉన్న మహిళలు,యువతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డా. బి.కీర్తి కోరారు. ఆసక్తి ఉన్నవారు మీ పేరు నమోదు చేసుకునెందుకు మరియు ఇతర వివరాలు తెలుసుకునేందుకు 9573404319, 8332842084, 7702737964 నంబర్లను సంప్రదించగలరు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News