విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజపురంలో ఉన్న ‘‘శారద విద్యా సంస్థల’’లో సీనియర్, జూనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని శారద విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వై.రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ వై.శారదాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ ఎంపీసీలో 470 మార్కులకు ఐ.ప్రజ్ఞ 466, వి.శృతి, పి.వి.ఎస్.ఎస్. వర్షిణి, ఎం. దేవహర్షిణి, జె.శ్వేత, సిహెచ్.శ్రీనిధి 465, జూనియర్ బైపీసీలో 440 మార్కులకు ఐ.నమ్రత 436, ఎం. కృష్ణకాంత్ 434, కె.గాయత్రీ, షేక్ ఆఫియా సఫీన్ 433, సీనియర్ విభాగంలో 1000 మార్కులకు కె. యక్షిత 989, వి.స్వీకృతాంజలి, బి.శ్రావణి 987, ఈ.యశస్విని, జి. అమల్ జాసన్, టి.శేషసాయిగణేష్ దీనదయాళ్ రేవంత్ 984, జి.నాగదీపిక, కె. వర్ణిక 983 మార్కులు సాధించారని పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News