విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని ఆగస్టు 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లాలో అక్రెడిటేషన్ పొందిన జర్నలిస్టులు వారి కార్డులపై కాలపరిమితి పొడిగింపు స్టిక్టర్‌ను పొంది అనంతరం బస్సు పాస్‌లను తీసుకోవాల్సిందిగా కోరడమైంది. ఈ నెల 30వ తేదీ శుక్రవారం నుంచి కార్యాలయ పనివేళల్లో అక్రెడిటేషన్ స్టిక్టర్ పొందాల్సిందిగా కోరడమైంది.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News