విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ నియమితులైన యం. రమాదేవి నేడు భాద్యతలు స్వీకరించారు. బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్ని మర్యాదపూర్వకంగా కలిసి రమాదేవి మొక్కను అందజేసారు.
Prajavartha Online Telugu News