Breaking News

సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి శాఖ సంబంధిత అంశాలపై చర్చించారు. రవాణా వ్యవస్థ అభివృద్ధి, సేవల మెరుగుదల, యువతకు అవకాశాల విస్తరణపై సీఎం ప్రత్యేక మద్దతు అందిస్తున్నందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి వెంటా శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *