విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని బుధవారం వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీ నాగేంద్ర నాయక్ చౌహాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనమీద నమ్మకంతో వైసీపీ ఎస్టీ సెల్ స్టేట్ సెక్రటరీగా తనకు భాద్యతను అప్పగించినందుకు పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపినట్లు నాగేంద్ర నాయక్ చౌహాన్ చెప్పారు.
Prajavartha Online Telugu News