Breaking News

మహమ్మద్. జాఫర్ సాధిక్ ని సత్కరించిన డా. ఏ. శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ క్రీడా విభాగము పరధిలోని రాణి గారి తోట జిమ్ నందు జిమ్ కోచ్ గా విధులను నిర్వర్తించుచున్న మహమ్మద్. జాఫర్ సాధిక్ తేది:02.08.2026 నాడు భీమవరం లో జరిగిన మూడు అంతర్ జిల్లాల శరీర సౌష్టవము & బాడీ బిల్డింగ్ పోటీలలో మన జిల్లా నుండి పాల్గొని రెండు బంగారు పతకము సాధించినందులకు గాను, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ వారు అతను పలు విజయాలను సాధించాలని కోరుకుంటూ.. కృష్ణలంక పరిసర ప్రాంత యువతకు నగర పాలక సంస్థ జిమ్ లలో మంచి శిక్షణ ఇచ్చే కోచ్ గా ఆదర్శముగా నిలవాలని విజయవాడ నగర పాలక సంస్థ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్  డా. ఏ. శ్రీధర్ సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *