‘ ఆగస్టు 24న హుండీ లెక్కింపు’

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ లో రేపు అనగా ఆగస్టు 24 ఉదయం 7 గంటలనుండి మహామండపం 6వ అంతస్తులో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి & స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. శీనానాయక్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *