అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయిలో భాగంగా రాష్ట్రoలో ఆదివారం నిర్వహించిన NEET-PG 2026 ప్రవేశ పరీక్ష
సజావుగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో 77 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 19,266 మంది అభ్యర్థులకుగాను 18,765 మంది అభ్యర్థులు పరీక్ష(97.40%)కు హాజరయ్యారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తరఫున ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా. సాయి సుధీర్, పోలీస్ శాఖ తరఫున శ్రీ ఫక్కీరప్ప, IPS రాష్ట్ర నోడల్ అధికారులుగా వ్యవహరిస్తూ పరీక్షా నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది
Tags amaravathi
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News