ఆదివారం “సాక్షం సైక్లోథాన్-2022” సైకిల్ ర్యాలీ

-ఏప్రిల్ 17 న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ లో గెయిల్ ఆధ్వర్యంలో ఆజాదికా అమృత్ మహోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం స్థానిక కలెక్టరేట్ లో గెయిల్ చీఫ్ జెనరల్ మేనేజర్ కేవీఎస్ రావు జిల్లా కలెక్టర్ కె. మాధవీలతను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఆదివారం గెయిల్ ఆధ్వర్యంలో అజాది కా అమృత్ మహోత్సవ్ భాగంగా గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ నినాదం తో నిర్వహిస్తున్న “సాక్షం సైక్లోథాన్-2022″సైకిల్ ర్యాలీ కి జిల్లా కలెక్టర్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ను సి జి ఎమ్… కె వి ఎస్ రావు తో పాటు కలిసిన వారిలో చీఫ్ మేనేజర్ ప్రభాకర్ దేవి,సీనియర్ మేనేజర్ (CSR) Sh.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *