విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని ఫౌండేషన్ ట్రస్టీ కేశినేని శివనాథ్ చిన్ని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి బుద్ధా వెంకన్న, తెలుగుదేశం పార్టీ బిసి మైనార్టీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా సహకారంతో పశ్చిమ నియోజకవర్గం లో నడుస్తున్న మొబైల్ అన్న క్యాంటీన్ 29వ రోజు 48వ డివిజన్ చిట్టినగర్ సెంటర్ లో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జీ బుద్ధా వెంకన్న పాల్గొని అన్న క్యాంటీన్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కాండ్రేగుల రవీంద్ర 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు సాధరబోయిన ఏడుకొండలు, గణప రాము,నాగోతి రామారావు,లోకేష్, పిళ్ళా అచ్యుత్రావు, బెవర జోగేశ్, రాయన రాజా, వరికుప్పల నాగేశ్వర రావు, పేరాబత్తుల వీరా కుమార్, M. శ్రీను,Sk నాగుర్, నెర్జి రామారావు, పిళ్ళా వెంకన్న, పిళ్ళ సాయి, అడ్డురి శంకర్, Sk. భాషా,కోన పవన్,P.పవన్ కుమార్, సోమి వెంకటేశ్వర్లు చిన్ని, ఈగల సాంబ,గుణపర్తి జగదీష్,పి.రమణ, రాజగిరి అశోక్, అమానుల్లా, దంగేటి శివరాం ప్రసాద్, MD జాహిద్, సగురుపిళ్ళ.రమేష్, తుంపల రాంబాబు, తెలుగు మహిళలు తుపాకుల రమణమ్మ,ఈది పార్వతి మరియు డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Prajavartha Online Telugu News