కలెక్టర్ ను కలిసిన “పెన్” నేత ప్రభాకర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా నూతన కలెక్టర్ పి. రాజా బాబు ను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (పెన్ ) రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్, మిత్రులు ఏపీ ప్రెస్ అకాడమీ సెక్రటరీ బాలాగంగాధర్ తిలక్, సమాచార శాఖ విశ్రాంత అధికారి కంచర్ల జయరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో ఆయనను కలిసి దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. నిరంతరం ప్రజహితంకై పనిచేసే జర్నలిస్ట్స్ సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్ ని ప్రభాకర్ కోరా

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *