జాతీయ స్కేటింగ్ లో తనుషకు పతకాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొహాలిలో ఈ నెల 2న ముగిసిన జాతీయ (అంతరాష్ట్ర) రోలర్ స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్ లో యల్లపు తనుష పథకాలలో సత్తాచాటింది. రింక్-3, రింక్-2 పోటిల్లో అండర్ 5-7 ఏజ్ గ్రూప్ లో స్వర్ణం,కాంస్యం సాదించిన తనుష కోచ్ చంటి ని నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి శనివారం అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *