మేయర్ ని కలిసిన ఏపీయూడబ్య్లూజే నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సింగ్ నగర్ లో సీనియర్ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి. రాఘవాచారి  పేరుతో ఏర్పాటు చేసిన పార్కులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కార్పొరేషన్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారిని ఏపీయూడబ్య్లూజే నాయకులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు మేయర్ భాగ్యలక్ష్మి సానుకూలంగా స్పందించారు. మేయర్ ని కలిసిన వారిలో ఏపీయూడబ్య్లూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *