విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో చౌహాన్స్ గోల్డ్ అండ్ డైమండ్, జ్యూయలరీ లెగస్సీ టూ లగ్జరీ షోరూమ్ ప్రారంభించబడిరది. శుక్రవారం గవర్నర్‌పేట, జైహింద్ కాంప్లెక్స్, షాప్ నెం.105లో ప్రారంభించిన సందర్భంగా చౌహాన్స్ గోల్డ్ అండ్ డైమండ్, జ్యూయలరీ షోరూమ్ నిర్వాహకులు రాకేష్, కిర్‌టెన్, మానవ్‌లు మాట్లాడుతూ తమ వద్ద నాణ్యమైన 100 శాతం ప్యూర్, ఒరిజనల్ గోల్డ్‌తో తయారు చేసిన ఆభరణలతోపాటు డైమండ్ జ్యూయలరీ కూడా అందుబాటు వుందని ఆధునాతనమైన వివిధ రకాలైన మోడల్స్‌లో అందుబాటు ధరలో తమ వద్ద లభ్యమవుతాయన్నారు. తమకు ఈ రంగంలో ఎంతో కాలంగా చేసిన అనుభవం వుందని అందువలన కాలానుగుణంగా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వివిధ రకాలైన మోడల్స్‌లో ఆభరణలు అందించగలుగుతున్నామన్నారు. యూనిక్ జ్యూయలరీ కలెక్షన్ మావద్ద అందుబాటులో వుందన్నారు. గోల్డ్ బిఐఎస్ సర్టిఫైడ్, డైమండ్ ఐజిఐ సర్టిఫైడ్ ఆభరణాలు లభ్యమవుతాయన్నారు. హైదరాబాద్, బొంబాయికి వెళ్ళకుండానే నగరంలోనే అక్కడ లభ్యమయ్యే అన్ని రకాల ఆధునాతనమైన మోడల్స్‌లో ఆభరణలను నగరంలో అందజేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News