విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల రణ క్షేత్రం లో పని వేగం పెంచడానికి దిశానిర్దేశం చేశారు సిద్దార్థ్ నాథ్ సింగ్. ఎన్నికల క్షేత్రం లో సమన్వయం తో ముందుకు సాగడానికి ఎనిమిది విభాగాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా కీలక భూమిక పోషించాల్సి న అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా నాయకులు పర్యటన ఏర్పాట్లను ముందు గా ప్రణాళిక రచించుకోవాలన్నారు. మరో ముఖ్య అతిథి పేరాల శేఖర్ జీ మాట్లాడుతూ ఎన్నికల్లో సమన్వయం తో పాటు పొత్తు భాగస్వామ్య పక్షాల తో ముందుకు వెళ్లాలన్నారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు పరిచయం చేశారు.సోషల్ మీడియా ఇంఛార్జి కేశవ్ కాంత్, ప్యానల్ లిఫ్ట్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News