Breaking News

Tag Archives: kankipadu

జిల్లాలో తుఫాన్ పంట నష్టం పరిశీలించిన కేంద్ర బృందం

-పంట నష్టం కేంద్ర బృందానికి వివరించిన జాయింట్ కలెక్టర్ కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం ( ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం ) జాతీయ విపత్తు నిర్వహణ(ఎన్ ఐ డి ఎం)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ ,ఐఏఎస్ న్యూఢిల్లీ నేతృత్వంలో బృంద సభ్యులు మహేంద్ర చెందేలియా, ఏడి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాకేష్ కుమార్, ఎస్.ఈ, కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ లతో కలిసి బుధవారం కృష్ణాజిల్లా కంకిపాడు …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19వ తేదీ గురువారం సాయంత్రం కంకిపాడులో

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 19వ తేదీ గురువారం సాయంత్రం కంకిపాడులో అయానా హోటల్ & ఫంక్షన్ హాల్ నందు వివాహ ఫంక్షన్ కు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం వెన్యూ వద్ద ఏ ఎస్ ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్) సమావేశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సంబంధిత అధికారులతో నిర్వహించారు. ముఖ్యమంత్రి కంకిపాడులో ఫంక్షన్ హాల్ కు చేరుకునే రోడ్డు మార్గం కలెక్టర్ ముందుగా పరిశీలించి రోడ్డు మరమ్మతులు …

Read More »

గ్రామ సచివాలయాలు ద్వారా మరింత మెరుగైన సేవలందించాలి: సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.. ప్రవీణ్ చంద్

కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాలు ద్వారా పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.. ప్రవీణ్ చంద్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. కంకిపాడు మండలం కోలవెన్ను, నెప్పల్లి గ్రామాలలోని గ్రామ సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ ప్రజలకు అత్యుత్తమ పరిపాలన అందించేందుకు పాలనను ప్రజల గుమ్మం వద్దకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అమలు చేస్తున్న …

Read More »