Breaking News

Tag Archives: machili

ప్రభుత్వం అప్పగించిన పనులను ఇష్టపూర్వకంగా చేస్తే విజయం సాధ్యమవుతుంద…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అప్పగించిన పనులను ఇష్టపూర్వకంగా చేస్తే విజయం సాధ్యమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని జెడ్పి కన్వెన్షన్ హాలులో పంచాయతీ కార్యదర్శుల 6 రోజుల పునఃశ్చరణ శిక్షణా కార్యక్రమానికి జడ్పీ చైర్ పర్సన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా సరే కష్టంగా కాకుండా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేసినప్పుడు విజయవంతం అవుతుందన్నారు. ఉద్యోగం చిన్న పెద్ద …

Read More »

పేదల సొంతింటి కల ముఖ్యమంత్రి నిజం చేస్తున్నారు !!

-మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన పేదలందరి సొంతింటి కలను గొప్ప లక్ష్యం నిబద్ధతతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నెరవేరుస్తున్నారని మాజీ మంత్రివర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం కరగ్రహారం గ్రామంలో మెగా హౌసింగ్‌ గ్రౌండింగ్‌ మేళ ‘ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలో 2,5,6 డివిజన్లకు సంబంధించి లబ్ధిదారులతో నూతనంగా నిర్మిస్తున్న -ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పేర్నినాని …

Read More »

నిరు పేదలకే సామాజిక పింఛన్లు ఆదాయం కలిగినవారికి కాదు… : మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నీరు పేదలకే పింఛన్లు, బియ్యం కొనుగోలుకు ఇబ్బంది పడే వారికే బియ్యం కార్డులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. శుక్రవారం మంత్రి తమ కార్యాలయం వద్దకు వివిధ సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొన్ని సమస్యలు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందికి సూచించారు. కరెంటు బిల్లులు, ఐటి రిటన్స్ వంటి కారణాలతో …

Read More »