Breaking News

Tag Archives: vijayawada

సామర్థ్య వృద్ధి (Capacity Building) కార్యక్రమం నివేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 03 జూన్ 2026న Ratan Tata Innovation Hub (RTIH) విజయవాడ, ఎనికేపాడు కార్యాలయంలో NTR District Administration మరియు NTR District MSME Department సహకారంతో రెగ్యులర్ వీక్లీ MSME కార్యక్రమంలో భాగంగా సామర్థ్య వృద్ధి (Capacity Building) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో MEPMA అధికారులు, టెక్నికల్ నిపుణులు, TLF నాయకులు, CMMలు, COలు, RPలు, SHG సభ్యులు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. మొత్తం 136 మంది ఈ కార్యక్రమం ద్వారా …

Read More »

స‌ర్‌కు స‌హ‌క‌రించండి..

– రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ – ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న ప్ర‌తిఒక్క‌రి బాధ్య‌త‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఈసీఐ) మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా జిల్లాలో ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌)కు ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తున్నామ‌ని.. ఈ ప్ర‌క్రియ విజ‌య‌వంతానికి రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధులు స‌హ‌క‌రించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజ్ఞ‌ప్తి చేశారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ …

Read More »

ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులను త్వరితిగతిన పూర్తి చేయాలి

-పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలి -ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఆన్ లైన్ లో బిల్లులు కనిపించాలి -రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల అమలులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, కేటాయించిన పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆయన …

Read More »

చిన్నారుల స‌మ‌గ్ర వికాసానికి న‌వ చేత‌న‌

– 0-6 ఏళ్ల చిన్నారుల‌కు ప్ర‌త్యేక స్క్రీనింగ్‌ – ఎదుగుద‌ల ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు చర్యలు – ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో కార్య‌క‌లాపాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారులకు ఆరోగ్య‌క‌ర‌మైన మంచి భ‌విష్య‌త్తును అందించాల‌నే ల‌క్ష్యంతో వారి స‌మ‌గ్ర వికాసానికి న‌వ చేత‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టిగా కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ …

Read More »

స‌రైన స‌న్న‌ద్ధ‌త‌తో స‌ర్‌కు సిద్ధం!

– ఈ నెల 5 నుంచి ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణకు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాలు – అధికారులు, సిబ్బంది శిక్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌రిఢ‌విల్లేందుకు దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా కీల‌క‌మ‌ని.. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాల్సిన బాధ్యత అంద‌రిపై ఉంద‌ని, ఈ నెల 5 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌)కు …

Read More »

ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.  బుధవారం ఉదయం విఎంసి ప్రధానకార్యలం ముందు ఉన్న నర్సరీ వద్ద ఎస్‌ఎన్‌జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ మరియు మొక్కల నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వేసవి కాలంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు దోహదపడే మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని …

Read More »

విఎంసి కు సేవలందించి పదవి విరమణ అయిన ఉద్యోగులకు కమిషనర్ ధ్యానచంద్ర ఘన సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలం పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను విఎంసి కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర బుధవారం ప్రధాన కార్యాలయం లో గల తమ ఛాంబర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, మొక్కలను అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల మరియు పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, నీటి సరఫరా తదితర విభాగాల …

Read More »

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సిపిఐ ఖండన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో కమ్యూనిజం చచ్చిపోయింది అని దుందుడుకు వ్యాఖ్యలు చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందుకే కమ్యూనిజం చచ్చిపోయింది’ అని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. …

Read More »

అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు 34 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఐ మెమోరాండం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా అలగనూరు రిజర్వాయర్ కు ఏర్పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయడానికి 34 కోట్ల రూపాయలు మంజూరు చేసి నందికొట్కూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు కె.రామకృష్ణ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజనేయులు మంగళవారం రాత్రి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను రాష్ట్ర సచివాలయం లో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ …

Read More »

పవన్ కల్యాణ్.. హుందాగా వ్యవహరించాలి

-ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలా? -బీజేపీ అజెండా రుద్దే ప్రయత్నాలు విరమించాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ తన హోదాలకు తగిన విధంగా హుందాగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించకుండా..కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడమేమిటని నిలదీశారు. ఈ మేరకు బుధవారం రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. …

Read More »