Breaking News

Tag Archives: vijayq

శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్దం చేశామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఈనెల 26వ తేది నుండి అక్టోబర్‌ 5వ తేది వరకు నిర్వహించే దసరా ఉత్సవాలకు భక్తులకు చేసిన ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు నగరపోలీస్‌ కమీషనర్‌ కాంతి రానా టాటా, ఆలయ ఇవో భ్రమరాంభలతో కలిసి కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర నాలుమూలల నుండి …

Read More »