Breaking News

ఓటరు చైతన్య పోటీల్లో పి.బి. సిద్ధార్ధకు బహుమతులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వారు జిల్లాస్థాయిలో ఈనెల 23న ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డేటా సైన్స్ రెండో సంవత్సరం విద్యార్థినులు రామవరపు స్రవంతి వ్యాసరచనలో, పి.హనిత వక్తృత్వ పోటీల్లో రెండో బహుమతి గెలుచుకోవడంపట్ల ప్రిన్సిపాల్ డా. మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి. జంపాల, డేటా సైన్స్ విభాగాధిపతి డా. కొంపల్లి ఉదయశ్రీ , మేథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్.ఎస్.ఎస్. మూడో యూనిట్ ప్రోగ్రాం ఆఫీసరు ఎం. వెంకటరమణ, తెలుగుశాఖ అధ్యాపకబృందం అభినందనలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవి… వెల కట్టలేనివి.. వారిని గౌరవ ప్రదంగా చూడాలి

-జిల్లా కలెక్టర్ డా.. వెంకటేశ్వర్ ఎస్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *