Breaking News

పి.బి.సిద్ధార్థలో డేటా సైన్స్ హబ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏ.ఐ. హబ్ పేరుతో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం ఉదయం కళాశాల వెబినార్ హాలులో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, సిద్ధార్థ అకాడమీ విద్యాసలహాదారులు డాక్టర్ ఎల్.కె. మోహనరావు, ఐ.క్యు.ఎ.సి. కన్వీనర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్, ప్లేస్ మెంట్ ఆఫీసర్ డా. శ్రీధర్, డేటా సైన్స్ శాఖాధిపతి డా.కొంపల్లి ఉదయశ్రీ జ్యోతిప్రకాశనం చేసి ఇన్నోడే వాయేజర్స్ ఎ.ఐ. హబ్ ప్రారంభించారు. విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్ది, పోటీప్రపంచానికి సంసిద్ధులను చేయడమే క్లబ్ లక్ష్యమని వారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *