Breaking News

అట్లపాడు గ్రామములలో పంట కోత ప్రయోగం

-ఆశాజనకంగా రబీ పంట.. పంటకోత ప్రయోగంలో వెల్లడి

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రబీ పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని జిల్లా గణాంక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ తెలిపారు. నిడదవోలు మండలంలోని అట్లపాడు గ్రామము వ్యవసాయ క్షేత్రం నందు పంట కోత ప్రయోగము చేయగా, ప్రయోగ ప్లాటునందు(5X5m) ఆశాజనకంగా దిగుబడి వచ్చిన క్షేత్రాన్ని పరిశీలించారు. జిల్లాగణాంకశాఖ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ , ఉప గణాంక అధికారి జె. సూర్యనారాయణ , సహాయక గణాంక అధికారి జి. అనీల్ ప్రసన్న కుమార్ నిడదవోలు మండలం, గ్రామ వ్యవసాయ సహాయకులు డానీ, భీమా సహాయకుడు శివ కృష్ణ , రైతు తిరుమల్ల సుబ్బారావు మొదలగువారు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *