Breaking News

జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా బ్యానర్ ఆవిష్కరణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పీజీ ఆర్ ఎస్ హాల్ నందు బ్యానర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్యానర్ ఆవిష్కరణ తరువాత కలెక్టర్ గారు మాట్లాడుతూ
డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుంచి జాతీయ డెంగ్యూ దినోత్సవంను ప్రారంభించారని వర్షాకాలం ముందు మరియు వర్షాకాలంలో డెంగ్యూ కేసులు పెరగడం వల్ల… ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ డెంగ్యూ దినం ను ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని తెలియజేసారు.

ఈ కార్యక్రమoలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, DRO నరసింహులు, DCHS ఆనంద మూర్తి, జిల్లా మలేరియా అధికారి, వైద్యాధికారులు, సబ్ యూనిట్ అధికారులు, మలేరియా ఆఫిస్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *